Teja Sajja: మరో పాన్ ఇండియా మూవీతో యంగ్ హీరో తేజ.! 1 y ago
టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా మూవీ "మిరాయ్" తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన తేజ సజ్జా, ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆగస్టు1న ప్రపంచవ్యాప్తంగా 8 భాషల్లో విడుదల కానుంది.